రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి జాషువ జాతీయ పురస్కారం -2016

డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి జాషువ జాతీయ పురస్కారం -2016 తో  ది: 6 నవంబర్స 2016 న సత్కరిస్తున్న డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్.సీతారామారావు, ది యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ఎస్.సి., ఎస్.టి ఎంప్లాయీస్, సాహితీ విభాగం వరంగల్లు జాతీయ అధ్యక్షులు కుమారస్వామి, జిల్లా అధ్యక్షులు సాధుమహేందర్ తదితరులు చిత్రంలో ఉన్నారు. 

పద్మభూషణ్ గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న దృశ్యం

పద్మభూషణ్ గుర్రం జాషువా, డా.బి.ఆర్. అంబేద్కర  చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న దృశ్యం

సభలో పాల్గొన్న ప్రజలు, సాహిత్యాభిమానులు 

 ఆహ్వాన పత్రండా.దార్ల వెంకటేశ్వరరావుగారికి జాషువ జాతీయ పురస్కారం -2016 తో ప్రదానోత్సవ సభలో డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్.సీతారామారావు, ది యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ఎస్.సి., ఎస్.టి ఎంప్లాయీస్, సాహితీ విభాగం వరంగల్లు జాతీయ అధ్యక్షులు కుమారస్వామి, జిల్లా అధ్యక్షులు సాధుమహేందర్ తదితరులు చిత్రంలో ఉన్నారు.

ఈనాడు, వరంగల్ 7 నవంబర్ 2016 నాటి న్యూస్
అవార్డు గ్రహీతలకు అందించిన ఆహ్వాన పత్రం 

1 comment:

R BALIREDDY said...

Congratulations sir
from balireddy and rajender