"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

19 అక్టోబర్, 2016

జాతీయ సదస్సు (ప్రపంచీకరణ యుగంలో భాషాభివృద్ధి వ్యూహాలు: తెలుగు )కి ఆహ్వానం

తెలుగు శాఖ
మానవీయ శాస్త్రాల విభాగం, హైదరాబాదు విశ్వవిద్యాలయం
హైదరాబాదు విశ్వవిద్యాలయం, యు. పి. ఇ.-2 పథకంలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు
ప్రపంచీకరణ యుగంలో భాషాభివృద్ధి వ్యూహాలు: తెలుగు
(Language Developments Strategies in the era of Globalization: Telugu)
20-21 అక్టోబర్, 2016
ప్రారంభ సమావేశం
తేది: 20-10-2016 సమయం: 09:45pm.
సభాధ్యక్షత:                      ఆచార్య తుమ్మల రామకృష్ణ
                                                                               అధ్యక్షులు, తెలుగు శాఖ.
 కీలకోపన్యాసం:                 డా. ఎ. బి. కె. ప్రసాద్  
                                  ఆం. ప్ర. అధికార భాషాసంఘం పూర్వ అధ్యక్షులు, ప్రముఖ జర్నలిస్ట్.
ముఖ్య అతిథి:                   ఆచార్య జె. ప్రభాకర రావు
                                            డైరెక్టర్, సెంటర్ ఫర్ ది స్టడి ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, హైదరాబాదు విశ్వవిద్యాలయం
ఆహ్వానం:                        డా. పమ్మి పవన్ కుమార్
                                    అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ.
వందన సమర్పణ:              డా. దార్ల వెంకటేశ్వర రావు  
                                  అసోసియేటివ్ ప్రొఫెసర్, తెలుగు శాఖ.
టీ విరామం: ఉదయం: 11:30

తేది: 20-10-2016. సమావేశం-2. సమయం: 11:45 – 12:45
సమావేశ అధ్యక్షులు: ఆచార్య తుమ్మల రామకృష్ణ
సమావేశ కర్త: డా. బి. భుజంగరెడ్డి
క్రమసంఖ్య
పత్ర సమర్పకులు
శీర్షిక
01
02
03
04
ఆచార్య జి. ఉమామహేశ్వర రావు
ఆచార్య నారాయణ మూర్తి, శ్రీ రామ్ అనిరుధ్
ఆచార్య బి. వెంకటేశ్వర్లు
డా. జి. వెంకట్రామయ్య
భాష, ఆర్థిక వ్యవస్థ-సామాజిక సంబంధాలు
Strategies for development of machine translation system
తెలుగు భాష: పరిరక్షణ వ్యూహాలు
ఢిల్లీలో తెలుగు భాషాభివృద్ధి: సంఘర్షణ, సహజీవనం
భోజన విరామం – 01:00 – 02:00pm.

తేది: 20-10-2016. సమావేశం-3. సమయం: 02:0003:00pm.
సమావేశ అధ్యక్షులు: ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి
సమావేశ కర్త: డా. డి. విజయలక్ష్మి
క్రమసంఖ్య
పత్ర సమర్పకులు
శీర్షిక
05
06
07
08
09
ఆచార్య ఐ. రామబ్రహ్మం
ఆచార్య ఎ. ఉషాదేవి
ఆచార్య వెలుదండ నిత్యానందరావు
ఎస్. చంద్రయ్య
శ్రీ డి. ప్రకాశ్
Towards greater use of regional: policy shift
ప్రస్తుత పరిస్థితుల్లో భాషాభివృద్ధి సాధ్యమయ్యేనా?
ప్రత్యామ్నాయ పదకల్పనం: సాధక భాధకాలు
ప్రపంచీకరణయుగం: ప్రభుత్వ పాలనారంగంలో తెలుగు భాష అమలు- అభివృద్ధి వ్యూహాలు
ప్రపంచీకరణ నేపథ్యంలో తెలంగాణ భాష: అభివృద్ధి వ్యూహాలు

టీ విరామం – 03:00 – 03:15pm.

తేది: 20-10-2016. సమావేశం-4. సమయం: 03:1604:30pm.
సమావేశ అధ్యక్షులు: ఆచార్య ఆర్. వి. ఆర్. కె. శాస్త్రి
సమావేశ కర్త: డా. ఎమ్. గంగాప్రసాద్
క్రమసంఖ్య
పత్ర సమర్పకులు
శీర్షిక
10
11
12
13
14

డా. దార్ల వెంకటేశ్వర రావు
డా. ఎమ్. చెన్నకేశవమూర్తి
డా. ఎ. రవీంద్ర బాబు
డా. కె. రామకృష్ణ
శ్రీ మంత్రి మల్లేశ్‌

ప్రపంచీకరణ నేపథ్యంలో బోధన, పరిశోధనల్లో విమర్శ పదజాలం
Telugu word net
న్యాయస్థానాల్లో తెలుగు అమలు, అవరోధాలు, సూచనలు
భాషాభివృద్ధి వ్యూహంగా పద్య గణితం
తెలుగు బోధనలో మాండలికాల వాడుక- అభివృద్ధి వ్యూహాలు

తేది: 21-10-2016. సమావేశం-5. సమయం: 09:30 11:00am.
సమావేశ అధ్యక్షులు: డా. పిల్లలమర్రి రాములు
సమావేశ కర్త: డా. ఎన్. రాంబాబు
క్రమసంఖ్య
పత్ర సమర్పకులు
శీర్షిక
15
16
17
18
19
డా. అరుల్ మోళి
డా. బి. భుజంగరెడ్డి
డా. బి. వనిత
డా. కె. గౌరీశ్వర రావు
శ్రీ టి. సతీష్
Development of Telugu ILCI corpus
తెలుగు భాషాభివృద్ధి వ్యూహంగా అనువాదం
ప్రసార మాధ్యమాలు తెలుగు భాషాభివృద్ధి
జీవశాస్త్ర పాఠ్యానువాదాలు-బోధన వ్యూహాలు
అంతర్జాలంలో సమగ్ర తెలుగు భాషా నిఘంటువు-ఆవశ్యకత
టీ విరామం – 11:01 11:15am.

తేది: 21-10-2016. సమావేశం-6. సమయం: 11:16 12:45pm.
సమావేశ అధ్యక్షులు: డా. దార్ల వెంకటేశ్వర రావు
సమావేశ కర్త: డా. బి. వనిత
క్రమసంఖ్య
పత్ర సమర్పకులు
శీర్షిక
20
21
22
23
శ్రీ కోయి కోటేశ్వర రావు
డా. ఎల్. మంగమ్మ, డా. ఎన్. రాంబాబు
డా. కె. అరుణజ్యోతి
శ్రీ అర్ణవ్, శ్రీ ఆదిత్య
భాష-అభివృద్ధి వ్యూహాలు
ప్రసార మాధ్యమాల్లో తెలుగు భాష-ఆధునీకరణ
ప్రసార మాధ్యమాలు-భాషా విధానం
Translating global to glocal: vernacular turn on the internet
భోజన విరామం – 12:46 – 02:00pm.

తేది: 21-10-2016. సమావేశం-7. సమయం: 02:01 – 03:00pm.
సమావేశ అధ్యక్షులు: ఆచార్య జి. అరుణ కుమారి
సమావేశ కర్త: ఎస్. చంద్రయ్య
క్రమసంఖ్య
పత్ర సమర్పకులు
శీర్షిక
24
25
26
27
28
డా. జి. బాలశ్రీనివాస మూర్తి
డా. జి. అరుణ
శ్రీ మల్లిపూడి రవిచంద్ర
శ్రీ గంగిసెట్టి లక్ష్మీనారాయణ
డా. పమ్మి పవన్ కుమార్

తెలుగు పత్రికల్లో భాషాభివృద్ధి వ్యూహాలు
బోధనా భాషగా తెలుగు: అభివృద్ధి వ్యూహాలు
అర్థశాస్త్ర బోధన: తెలుగు అభివృద్ధి వ్యూహాలు

అభివృద్ధి వ్యూహంగా భాష
టీ విరామం – 03:01 – 03:15pm. 

తేది: 21-10-2016. సమావేశం-8. సమయం: 03:16 – 04:30pm
సమాపనోత్సవం
సభాధ్యక్షత:  ఆచార్య తుమ్మల రామకృష్ణ
                                                              అధ్యక్షులు, తెలుగు శాఖ. 
సమాపనోత్సవ ప్రసంగం:   భాషా పరిశుద్ధ వాదం – అభివృద్ధి కోణం 
                                                      -     ఆచార్య పరిమి రామనరసింహం
                                                              తెలుగు శాఖ పూర్వాధక్షులు, హైదరాబాదు విశ్వవిద్యాలయం.                                                                          పూర్వనిర్దేశకులు, ఆర్.జి.యు.కె.టి. నూజివీడు. ఎ. పి.
ఆహ్వానం:             డా. దార్ల వెంకటేశ్వర రావు
                                                     అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ
 వందన సమర్పణ:             డా. బి. భుజంగ రెడ్డి
                                   అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ
******


కామెంట్‌లు లేవు: