Saturday, October 22, 2016

‘‘ప్రపంచీకరణ నేపథ్యంలోబోధన, పరిశోధనల్లో విమర్శ పదజాలం’

‘‘ప్రపంచీకరణ యుగంలో భాషాభివృద్ధి వ్యూహాలు: తెలుగు’’ అనే అంశంపై హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగుశాఖ వారు 20-21(అక్టోబర్, 2016) తేదీలలో నిర్వహించిన జాతీయ సదస్సులో డా. దార్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సదస్సులో ‘‘ప్రపంచీకరణ నేపథ్యంలోబోధన, పరిశోధనల్లో విమర్శ పదజాలం’’ అనే పరిశోధన పత్రాన్ని సమర్పించారు. 

No comments: