Sunday, October 18, 2015

పరిశోధన పత్రరచన మెళకువలు

14/10/2015న అధ్యయనం నిర్వహించిన ఐదవ సదస్సులో ‘‘పరిశోధన పత్ర రచన మెళకువలు‘‘ అనే అంశంపై డా. దార్ల వెంకటేశ్వరరావు (అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు శాఖ హైదరాబాదు విశ్వవిద్యాలయం) రెండు గంటల సేపు ప్రసంగించారు. ఈ సదస్సులో తెలుగు శాఖ అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గోన్నారు.

No comments: