"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

15 అక్టోబర్, 2015

పరిశోధన పత్ర రచన మెళకువలు

14/10/2015న అధ్యయనం నిర్వహించిన ఐదవ సదస్సులో ‘‘పరిశోధన పత్ర రచన మెళకువలు‘‘ అనే అంశంపై డా. దార్ల వెంకటేశ్వరరావు (అసొోసియేట్ ప్రొఫెసర్ తెలుగు శాఖ హైదరాబాదు విశ్వవిద్యాలయం) రెండు గంటల సేపు ప్రసంగించారు. ఈ సదస్సులో తెలుగు శాఖ అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గోన్నారు. -ఉమేశ్ 



కామెంట్‌లు లేవు: