రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

స్కైబాబా సాహిత్యంపై సదస్సు (27-28, ఆగస్టు 2015)

సభాధ్యక్షత వహించిన డా. దార్ల వెంకటేశ్వరరావు, పత్రసమర్పణ చేస్తున్న డా.షాజహానా, వేదికపై పత్ర సమర్పకులు డా.గాదె వెంకటేశ్, బి.నారాయణ మూర్తి, పెద్దింటి అశోక్ కుమార్, సమావేశ కర్త డా.పసునూరి రవీందర్ తదితరులు వేదికపై ఉన్నారు. నాటి అధ్యక్షోపన్యాసాన్ని 
ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా చదవగలుగుతారు.

సదస్సులో పాల్గొన్న కొంతమంది పరిశోధకులు, విద్యార్థులు

No comments: