ఫిబ్రవరి, 2015న ఉస్మానియా యూనివర్సిటి గ్రంథాలయం దగ్గర ఐ.సి.ఎస్.ఆర్ మినీ కాన్ఫరెన్సు హాలులో ఉదయం 9గంటలనుండి రాత్రి పదిగంటల వరకు డా. జి.చంద్రయ్య కోర్టినేటర్ గా వ్యవహరించి నిర్వహించిన ‘దండోరా(ఎం.ఆర్.పి.ఎస్) ప్రారంభించిన సామాజిక ఉద్యమాలు’ అనే జాతీయ సదస్సు బాగా జరిగింది. పిలిచిన వస్తానని చెప్పిన కొంతమంది వక్తలు రాలేకపోయినా వచ్చినవారు చాలా శ్రద్ధగా తమ పత్రాలను సమర్పించారు. పెద్దసంఖ్యలోనే విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యమకారులు, మేధావులు, అధ్యాపకులు హాజరైయ్యారు. నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక పత్రాన్ని సమర్పించాను.
సదస్సులో పాల్గొన్న విద్యార్థినీ,విద్యార్ధులు, పరిశోధకులు
సదస్సులో పాల్గొన్న విద్యార్థినీ,విద్యార్ధులు, పరిశోధకులు
సంపంగి శంకర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో వికలాంగుల
ఉద్యమం- ఎమ్మార్పీఎస్ పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సు
సదస్సులో మాట్లాడుతున్న గోపాల్
చిన్నపిల్లల
గుండె ఆఫరేషన్ల ఉద్యమం:దండోరా ఉద్యమస్ఫూర్తి అనే అంశంపై మాట్లాడుతున్న లగాన్ (రిసెర్చ్ అసిస్టెంట్)
సభాధ్యక్షుడు వేముల ఎల్లయ్య ప్రసంగం
వక్తలను పరిచయం చేస్తున్న డా. చంద్రయ్య
ఇరవయ్యేళ్ల దండోరా ఉద్యమం-దశ, దిశ అనే అంశంపై జరిగిన సమావేశంలో వేదికపై . డాక్టర్
పంతుకాల శ్రీనివాస్,
చింతాడ గౌరివరప్రసాద్, డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు, వేముల ఎల్లయ్య, చిట్టిబాబు పడవల,డాక్టర్. సి.కాశీం,కొంగర మహేష్ తదితరులు
ఇరవయ్యేళ్ల దండోరా ఉద్యమం-దశ, దిశ అనే అంశంపై జరిగిన సమావేశంలో వేదికపై . చింతాడ గౌరివరప్రసాద్, డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు, చిట్టిబాబు పడవల,డాక్టర్. సి.కాశీం,కొంగర మహేష్ తదితరులు
సభలో జనం
సభలో జనం
ఇరవయ్యేళ్ల
దండోరా ఉద్యమం-దశ, దిశ అనే అంశంపై జరిగిన సమావేశంలో వేదికపై . చింతాడ గౌరివరప్రసాద్, డాక్టర్
దార్ల వెంకటేశ్వర రావు, వేముల ఎల్లయ్య, చిట్టిబాబు
పడవల,డాక్టర్.
సి.కాశీం,కొంగర
మహేష్ తదితరులు
వేదికపై మందకృష్ణమాదిగ, డా.సూరేపల్లి, డా. చంద్రయ్య, శ్రీ వేమలు ఎల్లయ్య, మాట్లాడుతున్న డా.కాశీం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి