రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సాహితీసులోచనం పుస్తకం


తెలుగు పద్య, వచన, దీర్ఘ కవిత్వం, కథ, నవల మొదలైన ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలను అర్థం చేసుకోవడమెలాగో ఈ పుస్తకంలోని చాలా వ్యాసాలు మనకి కొన్ని మౌలికాంశాలను వివరిస్తాయి. ఆయా పుస్తకాల్లోని వస్తు, శిల్ప విషయాలతో పాటు రచయిత దృక్పథం కూడా వివరించడానికి ప్రయత్నించిన వ్యాసాల సంపుటీ పుస్తకం. 

No comments: