లక్ష్మింపేట దళితుల ఊచకోతను నిరసిస్తూ ’నిమాషి‘ పేరుతో గుంపుసాహితీ సంస్థ ఒక కవితాసంపుటి వెలువరించింది. దీనికి సంపాదకులుగా వేముల ఎల్లయ్య, కొమ్ము సుధాకర్ వ్యవహరించారు. దీనిలో పదిహేను కవితలు ఉన్నాయి. వేముల ఎల్లయ్య, కొమ్ముసుధాకర్, భూతం ముత్యాలు, వరకుమార్ గుండె పంగు, పిట్టల శ్రీనివాస్ ల కవితలు ఉన్నాయి. దీనికి కలేకూరి ప్రసాద్ రాసిన కవితను ముందుమాటగా ప్రచురించారు. కింద
ముఖచిత్రం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి