హైదరాబాదు విశ్వవిద్యాలయం
తెలుగు శాఖ
HT 421: భారతీయ కావ్యశాస్త్రం
(ఐచ్చిక పాఠ్యాంశం )
M.A.Telugu (First Semester)
మొదటి సెమిస్టరు - నాలుగు క్రెడిట్లు
తెలుగు శాఖ
HT 421: భారతీయ కావ్యశాస్త్రం
(ఐచ్చిక పాఠ్యాంశం )
M.A.Telugu (First Semester)
మొదటి సెమిస్టరు - నాలుగు క్రెడిట్లు
యూనిట్ -1
కావ్య నాయకుడు - నాయిక స్వరూప స్వభావాలు
చతుర్విధ నాయకులు - లక్షణాలు, శృంగార నాయకులు - లక్షణాలు,కావ్య నాయిక - స్వరూప స్వభావాలు, స్వీయ , అన్య, సామాన్య లక్షణాలు, భేదాలు, అష్టవిధ శృంగార నాయికలు - లక్షణాలు .
యూనిట్ -2
కావ్యం - స్వరూప స్వభావాలు,భరతుడు- భామహుడు - దండి - విశ్వనాథుడు- జగన్నాథుడు తదితరుల అభిప్రాయాలు,కావ్య హేతువులు : ప్రతిభ- వ్యుత్పత్తి – అభ్యాసం,కావ్య ప్రయోజనం: ఆనందం - ఉపదేశం;కావ్య భేదాలు
యూనిట్ -3
కావ్యాత్మ- వివిధ సంప్రదాయాలు,రస, అలంకార, గుణ, రీతి, ధ్వని, వక్రోక్తి, అనుమతి, ఔచిత్య సంప్రదాయాలు.
యూనిట్ -4
రస సిద్ధాంతం - రస సూత్రం - రసం యన్నిష్ఠం ?:ఉత్పత్తి వాదం ( భట్టలోల్లటుడు ), అనుమితి వాదం ( శ్రీ శంకకుడు ),భుక్తి వాదం ( భట్ట నాయకుడు),అభివ్యక్తి వాదం ( అభినవగుప్తుడు),రస సంఖ్య - రస సమీకరణ వాదాలు- రసాభాసం మొదలైనవి
యూనిట్ -5
ధ్వని సిద్ధాంతం – పరిచయం.శబ్ద వృత్తులు, అర్థ వృత్తులు - అభిద, లక్షణ, వ్యంజన, ధ్వని నిర్వచనం -లక్షణం; స్పోటము - ధ్వని ; ముఖ్యమైన ధ్వని భేదాలు
సంప్రదించవలసిన గ్రంథాలు
తెలుగు :
1. కావ్యాలంకార సంగ్రహం - వ్యాఖ్యానం : సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి
2.సాహిత్య దర్శనము - కాకర్ల వెంకట రామ నరసింహం
3. ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం - వ్యాఖ్యానం : చెలమచర్ల రంగాచార్యులు
4. నాట్య శాస్త్రం - తెలుగు అనువాదం : పోణంగి శ్రీరామ అప్పారావు
5. అలంకార శాస్త్ర చరిత్ర - పుల్లెల శ్రీరామచంద్రుడు
6. భారతీయ సాహిత్య శాస్త్రం ( భిన్న సంప్రదాయాలు - దృక్పథాలు ) - కేతవరపు రామకోటిశాస్త్రి
7. సాహిత్య సోపానాలు - దివాకర్ల వేంకటావధాని
8. సాహిత్య ప్రయోజనం ( వ్యాసావళి ) - కొడవటి గంటి కుటుంబరావు
9. కావ్యపరీమళము – విశ్వనాథసత్యనారాయణ
English:
1.Culturala Leaders of India : Aestheticians
( Publication Division, Ministry of Information and Broad Casting, Govern
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి