రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

చెన్నై వెళ్ళినప్పుడు బీచ్ దగ్గర సరదాగా గుర్రం పై ఇలా....

చెన్నై వెళ్ళినప్పుడు బీచ్ దగ్గర సరదాగా గుర్రం పై ఇలా.... తిరిగాను.
( ఫోటో పంపించిన డా. విస్తాలి శంకరరావు గార్కి ధన్యవాదాలు.దార్ల )

No comments: