రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

చెన్నైలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో దార్ల
ఫోటోలో వరుసగా డా. విస్తాలి శంకరరావు, డా.దార్ల, ఆచార్య గోనానాయక్, కాలువ మల్లయ్య, డా.శ్రీదేవి, డా.వి.ఆర్.రాసాని, స్కైబాబ, ఆచార్య కాత్యాయని, శ్రీ గుడిపాటి ఉన్నారు.

చెన్నైలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో దార్ల

1 comment:

malli said...

దార్ల గారూ,
ఇది గురజాడ గురించి జరిగిన సదస్సు యేనా?
ఉత్తరాంద్ర మాండలికాన్ని గొప్ప స్థాయికి చేర్చినవాడు కూడా కదా గురజాడ.
గురజాడని అందరివాడుగా గుర్తించినందుకు సంతోషం...తెలంగాణా రాయలసీమ కోస్తాంధ్ర సాహిత్యకారుల మధ్య ఒక్క ఉత్తరాంధ్ర రచయిత లేకపోతేనేం...లోటులేదు లెండి...వివక్షని ప్రశ్నించే తత్వం ఎక్కడున్నా ప్రశ్నిస్తుంది.
మీ బ్లాగ్ ఇదే చూడటం...మీ సాహిత్య కృషి అంతా ఇందులో చేర్చారు..బావుంది.అపుడపుడూ వొచ్చి చదువుతాను.
అభినందనలు.
మల్లీశ్వరి.