ప్రస్తుతం హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆడిటోరియంలో ఈ నెల 9 నుండి 11 వ తేదీ వరకు ‘జాంబపురాణం-కథనశైలి-ప్రదర్శన,పాఠ్య అధ్యయనం’ అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు జరుగుతోంది. దళిత, ఆదివాసీ ఆధ్యయన ఆనువాద కేంద్రం మరియు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. దీనిలో ది: 10 మే 2016న నేను ‘జాంబవపురాణంలో మాదిగల సాంస్కృతిక మూలాల పరిశీలన’ అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించాను.
పరిశోధన పత్రాన్ని సమర్పిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు, సభాధ్యక్షులు ఆచార్య పులికొండ సుబ్బాాచారి తదితరులున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి