Sunday, August 21, 2011

అన్నా హజారే జింధాబాద్
ఇపుడు
ఆవ నీతి నిర్మూలనకు
లోక్ పాల్ బిల్లు ప్రవేశ  పెట్టడానికి
అన్నా హాజర్ జి
దేశాన్ని కదిలిస్తున్నాడు


అన్నాజీ -- జింధాబాద్
కాంగ్రెస్ పాలన -- దోపిడీ పాలన
వీళ్ళ పాల న లో
దేశ రాజ్యాంగానికి
ప్రజాసామ్యాని కి
వోటు కు
విలువ లే ధు
ఏండ్ల తరబడి
సీ . మ్ ల ను
ఎంపిక చేశిధి---
నెహ్రూ-- ఇందిరమ్మ--రాజీవ్--సోనియా జీ లు
చెప్పుకోడానికి
మాట్లాడుకోడానికి
అతి పెద్ద ప్రజా సామ్విక దేశం  మన ధీ


30 ఏండ్ల ఈజిప్ట్ ముబారక్ పాల న లా
ఒకే ఫ్యామిలీ
దేశాన్ని  పాలిస్తూ ఉంటే
గళం ఎత్త ని దద్ధమ్మాలు ఉన్నంత కాలం
ప్రతిగా టిం చ నంతకాలం
ఈ తీరులో మార్పు రాధు
ఎంతకాలం మనకు ఈ దరిద్రం ??


కింధీ నుంచి మీధికి
మీధి నుంచి కింధికి
వారసత్వ రాజకీయాల తో
ఫ్యామిలీ పాలన ల తో
ఈ దోపిడీ--అవనీతి రాజకీయాల కు
చరమ గీతం పాడే ధీ ఎప్పుడు---ఎన్నడు ???
చ ధు వు కొన్న దద్దామ్మలు కూడా
ఈ ధగా  కోరు  వ్యవస్థ కు
కొ ర స్ పాడుతూ ఉంటే
చదువులకు విలువ   ఎక్క డ ఉంధీ ??
మన షి ని మన షి
దోచుకుంటున్న  వ్యవస్థ  లో
మార్పు ఎప్పుడు ??


విభజించి పాలిస్తూ
కోద్ధి మంధీ చేతుల్లో-- పాత్రల తో
దొంగ ---- లంగా నాటకాలు ఆడుతూ
ఆవసారానికి
కులాల ను-- మతాల ను
రెచ్ఛ గొట్టుతూ
మనలో మనకు చిచ్చులు లేపుతూ
ఎంతకాలం-- ఈ రాజరికం
ఎంతకాలం --ఈ దోచుకోవడం
రాజ్య ధాహం--రాజ్య మొహం-- రాజ్య కాంచ-- ఎంతకాలం
ఒక్క ఫ్యామిలీ కి ?????
ఇప్పటికీ


అసమానతలు
ఆంట రానితనాలు
అణిచి వెతలు
ఆకలి ఆ ర పు లు
అరాచకాలు--అనుభవిస్తూ--చూస్తూ
మన ధీ  ప్రజా సామ్విక దేశం  ???
బ్రిటిష్ రాజ్ --  ఇస్ బెటర్  ధె న్ కాంగ్రెస్ రాజ్
అనుకునే తీరు ను కలిపిస్తూ
ఏధి  స్వాతంత్రం
ఎక్కడ ఉంధీ స్వాతంత్రం ???


అబివృద్ధి--  ప థ కాలు
ఇందిరమ్మ --రాజీవ్ గృహ నిర్మాణ  ప థ కాలు
భూ సంస్కరణలు
ధు న్నే వానికి భూమి
జై కిసాన్
గ రీ బీ హటావో
ఇందిరమ్మ ౨౦  సూత్రాల
అన్ని
వోట్ల కోసం
రాజరికం  కోసం
ఆడినా--ఆడుతున్న గిమిక్కులు--కావా??


విమానాశ్ర్య ల కు
యూనివర్సిటీ ల కు
అన్ని రకాల ప త కాల కు
నెహ్రూ-- ఇందిరమ్మ --రాజీవ్--అంటూ
పేర్లు పెడుతూ
రేపు--సోనియా
ఏళ్ళుండి  రాహుల్ ????


ఈ ఫ్యామిలీ
ఏ సిద్ధాంతాల కు
ప్రజా సామ్విక హక్కుల ను
దేనినీ  పాటించక
దేనికి కట్టు బడి లేధన్నా ధీ
చరిత్ర చెపుతున్న నిజాలు-- సత్యాలు
పార్టీ ప్రెసిడెంట్
ప్రధాన మంత్రి
రోండు పధవుల ను
ఆంటీ పెట్టుకొని--
చెప్పేవి  సూత్రాలు  ___సొచ్చేవి  ???
నాలుగు సార్లు సోనియా జి పార్టీ ప్రెసిడెంట్
రేపు రాహుల్
ప్రధాని అంటూ
కూతలు  మాటలు--రాగాలు
అన్ని రాష్ట్రాల నుండి  ???


అల్లా --జీసస్-- రామా  కాపాడు
మా దేశాన్ని ???


డబ్బులు న్న లుచ్చాలా కు
డా ల ర్ బలుపు  గా ల్ల కు
చ ధు వు కొన్న  వె ధ వ ల కు
దేశం ఏమీ అయి పోయినా ప ర్వా లే ధు
వీళ్ళ కు కావలిసింధీ
గుర్తింపు--పెద్దరికం--పెద్ద పీట మ్


గుండాలు--ధోపీడీ దారులు
అవనీతిపరులు-- చదువులెనొళ్లు
నేత లు గా
చలామణి అవుతూ
సిద్ధాంతాల ను
రాజ్యాంగాన్ని
సంస్కృతి ని  కాల రాస్తూ
అవనీతి  -- లంచ  గోండీ  తనం
పెరిగిపోతూ ఉంటే--
యిధి రామ రాజ్యం


గాంధీజీ పుట్టిన దేశం ??


గాంధీ అంటే సిద్దాంతం
గాంధీ అంటే మతం
గాంధీ అంటే నిజం
గాంధీ అంటే ఆదర్శం
అవే సూత్రాల తో
అవనీతి ని అంతగొట్టాలి అంటూ
అన్నాజీ  డాంకా బజాయిస్తున్నాడు
అన్నాజీ గళం ఎత్తాడు
ఇండియా  ఫా ర్ అన్నా అంటూ  జనం
అన్నా హాజర్  జి కి మద్దతు గా
కాంగ్రెస్ పాల న కి వ్యతిరేకం గా
తిరుగుబాటు జెండాలు ఎగురుతున్నాయి
అన్నాజీ-- జింధాబాద్


కాలం-- మారుతుంధీ-- ఆగ ధు
విప్లవం జ్వలిస్తుంధీ-- చావధూ--  మండు తునే ఉంతుంధీ
మార్పు రాక తప్పధు
మార్పు వచ్చి తీరుతుంధీ
అధె మన ఆశ కావాలి
జై  జై అన్నాజీ
---------బుచ్చి రెడ్డి,hanamkonda@aol.com
-----------------------------------
(అన్నా హజారే గురించి ఒక అమెరిక మిత్రుడు రాసి, బ్లాగులో పెట్టమన్న కవిత---vrdarla)
 

1 comment:

Anonymous said...

ఆవేదనని బాగా వ్యక్తీకరించారు. ఆవేశం పాలు అధికంగా కనిపిస్తోంది. తప్పు ఆ కుటుంబానిది కాదు. ప్రజలదీ కాదు. కాంగ్రెస్‌లో ఉన్న పరాన్నభుక్కులది.

అయితే ఈ వంశపారంపర్యం ఎక్కువకాలం నడవదు. ప్రస్తుతానికి ఆ కుటుంబానిది తెఱచాటు అధికారమే తప్ప తెఱమీది అధికారం కాదు. భవిష్యత్తులో ఈ తెఱచాటు అధికారం కూడా ఉండకపోవచ్చు.

అవినీతిని అణిచివేయడానికి ఏదో ఒకటి చేయాల్సి ఉంది. కేవలం ఇండియా స్థాయిలో ఒకేఒక లోక్‌పాల్ సరిపోడు. ప్రభుత్వమనేది చాలా పెద్ద వ్యవస్థ. అందులో దాదాపుగా అందఱూ దొంగలే. జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కూడా లోక్‌‍పాళ్ళు కావాలి. ప్రభుత్వ జీతభత్యాల్ని, సౌకర్యాల్నీ, సర్కారీ కేటాయింపులనీ, అలాగే ప్రభుత్వం తాలూకు ముద్రాధికారాల్నీ అనుభవించే ప్రతివారినీ అలాంటి వ్యవస్థలకి జవాబ్దారీ చేయాలి.