సీనియర్ జర్నలిస్ట్ హరినాథ్ గారికి ఉగాది పురస్కారం!
ప్రతి సంవత్సరం జ్యోత్స్న కళా పీఠం వారు జర్నలిస్ట్ లకు ఇచ్చే ఉగాది పురస్కారాన్ని ఈ ఏడాది సూర్య దినపత్రిక సీనియర్ సబ్ ఎడిటర్ హరినాథ్ గారికి ఇచ్చి సత్కరించారు. హరినాథ గారికి నా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను.
1 కామెంట్:
కలాపీఠం అని కావాలని రాయలేదనుకుంటా!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి