రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సీనియర్ జర్నలిస్ట్ హరినాథ్ గారికి ఉగాది పురస్కారం!

ప్రతి సంవత్సరం జ్యోత్స్న కళా పీఠం వారు జర్నలిస్ట్ లకు ఇచ్చే ఉగాది పురస్కారాన్ని ఈ ఏడాది సూర్య దినపత్రిక సీనియర్ సబ్ ఎడిటర్ హరినాథ్ గారికి ఇచ్చి సత్కరించారు. హరినాథ గారికి నా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను.1 comment:

Anonymous said...

కలాపీఠం అని కావాలని రాయలేదనుకుంటా!!