”ఉన్నత విద్యలో దళిత స్త్రీలు ’అనే పేరుతో సెప్టెంబరు 30 న హైదరాబాదు విశ్వవిద్యాలయం, సోషల్ సైన్స్ సమావేశ మందిరంలో ఒక చర్చాగోష్టి జరిగింది. దీని ప్రముఖ ఉద్యమ కర్త, దళిత మహిళావేదిక అధ్యక్షురలు పి. మేరీ కుమారి మాదిగ అధ్యక్షత వహించారు. సభలో ప్రొఫెసర్ శీలాప్రసాద్, డా. స్వరూపరాణి, డా. దార్ల వెంకటేశ్వరరావు, సుంకన్నతదితరులు పాల్గొన్నారు.
సభలో మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావు , వేదిక పై డా. స్వరూప రాణి, మేరీమాదిగసభలో మాట్లాడుతున్న డా స్వరూప రాణి
సభలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి