రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రారంభమైన విద్యార్థి సదస్సు!

విశ్వనాథ వారి ఒక నవలపై మాట్లాడుతున్న అరుణ


ఎం.ఏ.. కోర్సు వర్కులో భాగంగా నిర్వహిస్తున్న సాహిత్య సమీక్ష - విద్యార్థి సదస్సు 2009 అక్టోబర్ 25 నుండి ప్రారంభమైంది. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క పుస్తకం పై మాట్లాడుతున్నారు. అది ఎలా మాట్లాడాలో ప్రారంభ సమావేశంలో నేను కొన్ని సూచనలు చేశాను. విద్యార్థులు చక్కగా మాట్లాడుతున్నారు.


No comments: