రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సూర్య దినపత్రిక లో జాతీయ సదస్సు వార్తలు18సూర్య దిన పత్రిక వారు హైదరాబాదు విశ్వవిద్యాలయం లో 17, 18 September 2009 న జరిగిన తెలుగు సాహిత్యవిమర్శ: నేటి ధోరణులు ’ జాతీయ సదస్సుని బాగా కవర్ చేశారు. కార్య క్రమ పరిచయాన్ని అక్షరం పేజీలోనూ, ఆ తర్వాత కార్యక్రమాన్ని రోజూ సవివరంగా స్థానిక ( హైదరాబాదు ) జిల్లా టాబ్లాయిడ్ లోనూ కవర్ చేశారు. అందుకు వారికి కృతజ్ణతలు తెలియజేస్తూ వాటిని ఆ పత్రిక సౌజన్యంతో ఇక్కడ పునః ప్రచురిస్తున్నాను. .. దార్ల

2 comments:

Anonymous said...

siggu siggu...
sampatkumaaraacaarya pEru kooDaa sarigaa raayalEni telugu patrikalu saahitya gurimci raayaDam maanukOvaali.

డా.దార్ల said...

మిత్రమా...! మీరెవరో గానీ మీరన్నది నిజం! మన పత్రికల్లో సాహిత్యానికి సంబంధించిన వార్తల స్థితిగతులపై దయనీయమైన స్థితి కనిపిస్తోంది. యూనివర్సిటీలు ఇప్పటికే విలేఖర్లను సాహిత్య సభలకు పిలవడం మానేస్తున్నాయి. పోనీ ప్రెస్ నోట్ పట్టికెళితే వాళ్ళిష్టం వచ్చినట్లు మార్చేసి రాస్తుంటారు. చేకూరి రామారావు గారి పేరు రాయలేదు. కానీ, ఫోటో ఆయనది వేశారు. దానికింది మళ్ళీనేనే మార్చి రాశాను. బహుశా మీరన్నట్లు సాహిత్యం గురించి అందుకే రాయడం మానేస్తున్నాయేమో... ఏమో!!