హైదరాబాదు విశ్వవిద్యాలయం ( సెంట్రల యూనివర్సిటి) గచ్చిబౌలి, డా. బి. ఆర్. అంబేద్కర్ ఆడిటోరియం లో సెప్టెంబరు 17, 18 తేదీలలో తెలుగు సాహిత్య విమర్శ : నేటి ధోరణులు అనే అంశం పై జాతీయ సదస్సు జరుగుతుంది. ప్రారంభ సమావేశానికి ప్రముఖ కథారచయిత, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సభకు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అధ్యక్షత వహిస్తారు. సదస్సు లక్ష్యాన్ని సెమినార్ కోఆర్డినేటర్ డా. దార్ల వెంకటేశ్వరరావు వివరిస్తారు. ఆ తరువాత సెమినార్ లో పత్ర సమర్పణలు ఉంటాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
మొదటి సమావేశం
17 - 9 - 2009 గురువారం, ఉదయం గం. 11.30 - 1.00 ని.లు
సభాధ్యక్షులు : ఆచార్య తుమ్మల రామకృష్ణ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
పత్ర సమర్పకులు :
1. గజల్, రుబాయి, మినీ కవిత్వం: ఆచార్య ఎండ్లూరి సుధాకర్
(పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం, రాజమండ్రి)
2. పరిశోధన- నేటి ధోరణులు : ఆచార్య . వెలుదండ నిత్యానందరావు ( ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు)
3. తెలుగు - కన్నడ దళిత సాహిత్య విమర్శ : డా.కె. ఆశాజ్యోతి (బెంగుళూరు విశ్వవిద్యాలయం)
4. నవలా విమర్శ : డా.కొలకలూరి మధుజ్యోతి ( శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం)
5. మార్క్సిస్టు విమర్శ : డా. అద్దేపల్లి రామ్మోహనరావు ( కాకినాడ)
6. గిరిజన నవలా విమర్శ : జరుపుల రమేష్ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
సమావేశకర్త : డా. పిల్లలమర్రి రాములు ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
-0-
భోజన విరామం : గం. 1.00 - 1. 50 ని.లు
- 0 -
రెండవ సమావేశం
17-9-2009, మధ్యాహ్నం, గం. 2.00 - 3.30 ని.లు
సభాధ్యక్షులు : ఆచార్య జి. అరుణ కుమారి
పత్ర సమర్పకులు :
1. కావ్యావతారికలు - అపరోక్ష విమర్శ : డా. ఆర్. వి. ఆర్. కృష్ణశాస్త్రి ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
2. స్త్రీ వాదం - బహుజన దృక్పథం : జూపాక సుభద్ర ( డిప్యూటి సెక్రటరీ, ఆం. ప్ర. సచివాలయం, హైదరాబాదు)
3. గిరిజన సాహిత్య విమర్శ : డా. ఎం. గోనానాయక్ ( ఉస్మానియా విశ్వవిద్యాలయం)
4. తెలుగు - హిందీ దళిత సాహిత్య విమర్శ : డా. జి. వి. రత్నాకర్
(మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం)
5. ఈనాడు -పత్రికలో సాహిత్య సమీక్షలు: చుండూరు మాణిక్య రావు ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
6. మనోవైజ్ఞానిక విమర్శ : పి. సుధాకుమార్ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
7. ప్రాంతీయ సాహిత్యం - రాయలసీమ ఫ్యాక్షనిజం : కె. భానూనాయక్ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
సమావేశ కర్త : డా. పమ్మి పవన్ కుమార్
టీ విరామం : గం. 3.30 - 3.45 ని.లు
మూడవ సమావేశం
17 - 9 - 2009 గురువారం, మధ్యాహ్నం 3.45 - 5. 00 ని.లు
సభాధ్యక్షులు : ఆచార్య పరిమి రామనరసింహం (హైదరాబాదు విశ్వవిద్యాలయం)
పత్ర సమర్పకులు :
1. సాహిత్య విమర్శలో నూతన పదకల్పనలు : ఆచార్య జి. అరుణ కుమారి (హైదరాబాదు విశ్వవిద్యాలయం)
2. తెలుగుకథా సాహిత్య విమర్శ: ఆచార్య తుమ్మల రామకృష్ణ (హైదరాబాదు విశ్వవిద్యాలయం)
3. సమకాలీన విమర్శ - సాంప్రదాయికరీతి : డా. సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి ( ఏ. వి. కళాశాల, హైదరాబాదు)
4. ప్రపంచీకరణ సాహిత్య విమర్శ - కథ : గుడిపాటి ( హైదరాబాదు)
5. కావ్య శాస్త్రం - విమర్శనాంశాలు : పానుగంటి శేషకళ
6. పద్య కవిత్వ విమర్శ : ఒ. అన్నమ్మ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
7. ప్రపంచీకరణ సాహిత్యం - విమర్శ : పసునూరి రవీందర్ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
సమావేశ కర్త : డా. డి. విజయలక్ష్మి
0
రెండవ రోజు
మొదటి సమావేశం
18 - 9 - 2009 శుక్రవారం, ఉదయం 9.30 - 11. 15 ని.లు
సభాధ్యక్షులు : డా. ఆర్. వి. ఆర్. కృష్ణ శాస్త్రి ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
పత్రసమర్పకులు:
1. తులనాత్మక సాహిత్య విమర్శ : ఆచార్య కె.సంజీవరావు (శిఖామణి) ( పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు)
2. తులనాత్మక సౌందర్యశాస్త్ర విమర్శ: డా. పిల్లలమర్రి రాములు (హైదరాబాదు విశ్వవిద్యాలయం)
3. గ్రంథ సమీక్షలు - విమర్శ : డా. ద్వా. నా. శాస్త్రి (హైదరాబాదు)
4.తెలుగు సాహిత్యం విమర్శ - ఆధునికానంతరధోరణులు: డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ( ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్ల)
5. సమీక్ష - వివిధ పార్శ్వాలు : జాడ సీతాపతిరావు ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
6. దళిత పద్యకవిత్వం : మద్దిరాల సిద్దార్థ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
7. పత్రికల్లో దళిత సాహిత్య విమర్శ : కె. గౌరీశ్వరరావు ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
సమావేశకర్త : డా. బాణాల భుజంగరెడ్డి
టీ విరామం : గం. 11. 15 - 11.30 ని.లు
రెండవ సమావేశం
18 - 9 - 2009 శుక్రవారం, మధ్యాహ్నం గం. 11.30 - 1. 00 ని.లు
సభాధ్యక్షులు : ఆచార్య చేకూరి రామారావు ( హైదరాబాదు )
పత్రసమర్పకులు:
1. ఇతివృత్తం - నిర్మాణాంశాలు : ఆచార్య పరిమి రామనరసింహం (హైదరాబాదు విశ్వవిద్యాలయం)
2. కవిజీవిత విమర్శ: డా. జి. బాల శ్రీనివాసమూర్తి ( తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాదు)
3. స్త్రీ వాద సాహిత్య విమర్శ- వాద వివాదాలు : కల్పనా రెంటాల (ఆస్టిన్, టెక్సాస్, యు.ఎస్. ఏ)
4. ముస్లిం మైనారిటీ సాహిత్య విమర్శ : డా. అఫ్సర్ ( యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, యు.ఎస్. ఏ)
5. తులనాత్మక విమర్శ : సుధాకర్ భట్టు , ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
6. సంస్కరణోద్యమ సాహిత్యం :టి. నీలకంఠ బాబు ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
సమావేశకర్త : డా. అద్దంకి శ్రీనివాస్
-0-
భోజన విరామం : గం. 1.00 - 1.50 ని.లు
మూడవ సమావేశం
18-9-2009, మధ్యాహ్నం, గం. 2.00 - 3.30 ని.లు
సభాధ్యక్షులు : ఆచార్య ఎండ్లూరి సుధాకర్ (డీన్, సాహిత్య పీఠం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి)
పత్ర సమర్పకులు :
1. దళిత సాహిత్య విమర్శ : ఆచార్య బన్న అయిలయ్య ( కాకతీయ విశ్వవిద్యాలయం)
2. ప్రాంతీయ సాహిత్య విమర్శ : డా. దార్ల వెంకటేశ్వరరావు ( (హైదరాబాదు విశ్వవిద్యాలయం)
3. పత్రికలలో నేటి విమర్శ : కాసుల ప్రతాపరెడ్ది ( హైదరాబాదు)
4. అస్తిత్త్వ సాహిత్య విమర్శ: ఎల్. రవికుమార్ ( ( హైదరాబాదు విశ్వవిద్యాలయం )
5. సౌందర్య శాస్త్ర విమర్శ : మజ్జి దుర్గారావు ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)
6. మైనారిటీ సాహిత్యం- కథా విమర్శ : డి. సలీం బాషా ( హైదరాబాదు విశ్వవిద్యాలయం
సమావేశ కర్త : ఒ. అన్నమ్మ
- 0 -
టీ విరామం : గం. 3.30- 3.45 ని.లు
నాల్గవ సమావేశం
18-9-2009, మధ్యాహ్నం, గం.3.45 - 5.15 ని.లు
సభాధ్యక్షులు : ఆచార్య బన్న అయిలయ్య ( కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్)
పత్ర సమర్పకులు :
1.నవ్యసంప్రదాయం -విశ్వనాథ విమర్శ: ఆచార్య అప్పాజోస్యుల సత్య నారాయణ (అమెరికా)
2. తెలంగాణ కథా సాహిత్య విమర్శ : డా. జి. కనకయ్య ( తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాదు)
3. జానపద సాహిత్య విమర్శ : డా. వి. శంకరరావు (మద్రాసు విశ్వవిద్యాలయం)
4. తెలుగు సాహిత్య విమర్శ నాడు -నేడు : డా. అద్దంకి శ్రీనివాస్ (హైదరాబాదు విశ్వవిద్యాలయం)
5. గిరిజన కథాసాహిత్యం : ఎన్. రాంబాబు ( హైదరాబాదు విశ్వవిద్యాలయం )
6. అభ్యుదయ విమర్శ - కొడవటిగంటి దృక్పథం : పరిమి శ్రీలక్ష్మి ( హైదరాబాదు విశ్వవిద్యాలయం )
7. స్త్రీవాదం- పాశ్చాత్య ధోరణులు : ఎల్.. మంగమ్మ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం )
8.తాత్త్విక విమర్శ ధోరణులు : టి. జాన్ కిరణ్ బాబు ( హైదరాబాదు విశ్వవిద్యాలయం )
సమావేశ కర్త : మజ్జి దుర్గారావు
సమాపనోత్సవం
పత్ర సమర్పణ ముగిసిన తర్వాత సాయంత్రం 5-30 నిమషాలకు సదస్సు ముగింపు సభ ఉంటుంది. ఆచార్య బేతవోలు రామ బ్రహ్మంగారు అధ్యక్షతన జరిగే ఈ సభ లో ప్రముఖ విమర్శకుడు ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సమన్వయ కర్త డా. దార్ల వెంకటేశ్వరరావు రెండురోజుల్లో జరిగిన సదస్సు సమీక్షిస్తారు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి: డా. దార్ల వెంకటేశ్వరరావు, సదస్సు సమన్వయకర్త, ఫోను: 09989628049 , vrdarla@gmail.com, darlash@uohyd.ernet.in
4 కామెంట్‌లు:
మిత్రులు ’ దార్ల ’ గారికి
అభినందనలు ! శుభాకాంక్షలు !!
Dear Dr. Acharya Phaneendra garu,
thank you for you wishes
yours
darla
shall we participate??
సర్ ! UH లో భద్రతా ఏర్పాట్లు జాస్తి. మమ్మల్ని రానిస్తారో లేదో తెలియదు. కానీ 18 పొద్దున దళిత పద్యకవిత్వం అనే పేపర్ వినడం కోసం వస్తాను, ఈ ఆహ్వానపత్రం పట్టుకొని ! మిగతావి నాకు అంతగా ఆసక్తి లేని ప్రస్తావనలు.
తెలియజేసినందుకు నెనరులు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి