"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

17 September, 2009

జాతీయ సదస్సులో నేటి కార్యక్రమం వివరాలు

హైదరాబాదు విశ్వవిద్యాలయం ( సెంట్రల యూనివర్సిటి) గచ్చిబౌలి, డా. బి. ఆర్. అంబేద్కర్ ఆడిటోరియం లో సెప్టెంబరు 17, 18 తేదీలలో తెలుగు సాహిత్య విమర్శ : నేటి ధోరణులు అనే అంశం పై జాతీయ సదస్సు జరుగుతుంది. నేటి ప్రారంభ సమావేశానికి ప్రముఖ రచయిత, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సభకు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అధ్యక్షత వహిస్తారు. సదస్సు లక్ష్యాన్ని సెమినార్ కోఆర్డినేటర్ డా. దార్ల వెంకటేశ్వరరావు వివరిస్తారు. ఆ తరువాత సెమినార్ లో పత్ర సమర్పణలు ఉంటాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

మొదటి సమావేశం

17 - 9 - 2009 గురువారం, ఉదయం గం. 11.30 - 1.00 ని.లు

సభాధ్యక్షులు : ఆచార్య తుమ్మల రామకృష్ణ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)

పత్ర సమర్పకులు :

1. గజల్‌, రుబాయి, మినీ కవిత్వం: ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌

(పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం, రాజమండ్రి)

2. పరిశోధన- నేటి ధోరణులు : ఆచార్య . వెలుదండ నిత్యానందరావు ( ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు)

3. తెలుగు - కన్నడ దళిత సాహిత్య విమర్శ : డా.కె. ఆశాజ్యోతి (బెంగుళూరు విశ్వవిద్యాలయం)

4. నవలా విమర్శ : డా.కొలకలూరి మధుజ్యోతి ( శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం)

5. మార్క్సిస్టు విమర్శ : డా. అద్దేపల్లి రామ్మోహనరావు ( కాకినాడ)

6. గిరిజన నవలా విమర్శ : జరుపుల రమేష్‌ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)

సమావేశకర్త : డా. పిల్లలమర్రి రాములు ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)

-0-

భోజన విరామం : గం. 1.00 - 1. 50 ని.లు

- 0 -

రెండవ సమావేశం

17-9-2009, మధ్యాహ్నం, గం. 2.00 - 3.30 ని.లు

సభాధ్యక్షులు : ఆచార్య జి. అరుణ కుమారి

పత్ర సమర్పకులు :

1. కావ్యావతారికలు - అపరోక్ష విమర్శ : డా. ఆర్‌. వి. ఆర్‌. కృష్ణశాస్త్రి ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)

2. స్త్రీ వాదం - బహుజన దృక్పథం : జూపాక సుభద్ర ( డిప్యూటి సెక్రటరీ, ఆం. ప్ర. సచివాలయం, హైదరాబాదు)

3. గిరిజన సాహిత్య విమర్శ : డా. ఎం. గోనానాయక్‌ ( ఉస్మానియా విశ్వవిద్యాలయం)

4. తెలుగు - హిందీ దళిత సాహిత్య విమర్శ : డా. జి. వి. రత్నాకర్

(మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం)

5. ఈనాడు -పత్రికలో సాహిత్య సమీక్షలు: చుండూరు మాణిక్య రావు ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)

6. మనోవైజ్ఞానిక విమర్శ : పి. సుధాకుమార్‌ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)

7. ప్రాంతీయ సాహిత్యం - రాయలసీమ ఫ్యాక్షనిజం : కె. భానూనాయక్‌ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)

సమావేశ కర్త : డా. పమ్మి పవన్‌ కుమార్‌

టీ విరామం : గం. 3.30 - 3.45 ని.లు

మూడవ సమావేశం

17 - 9 - 2009 గురువారం, మధ్యాహ్నం 3.45 - 5. 00 ని.లు

సభాధ్యక్షులు : ఆచార్య పరిమి రామనరసింహం (హైదరాబాదు విశ్వవిద్యాలయం)

పత్ర సమర్పకులు :

1. సాహిత్య విమర్శలో నూతన పదకల్పనలు : ఆచార్య జి. అరుణ కుమారి (హైదరాబాదు విశ్వవిద్యాలయం)

2. తెలుగుకథా సాహిత్య విమర్శ: ఆచార్య తుమ్మల రామకృష్ణ (హైదరాబాదు విశ్వవిద్యాలయం)

3. సమకాలీన విమర్శ - సాంప్రదాయికరీతి : డా. సిహెచ్‌. లక్ష్మణ చక్రవర్తి ( ఏ. వి. కళాశాల, హైదరాబాదు)

4. ప్రపంచీకరణ సాహిత్య విమర్శ - కథ : గుడిపాటి ( హైదరాబాదు)

5. కావ్య శాస్త్రం - విమర్శనాంశాలు : పానుగంటి శేషకళ

6. పద్య కవిత్వ విమర్శ : ఒ. అన్నమ్మ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)

7. ప్రపంచీకరణ సాహిత్యం - విమర్శ : పసునూరి రవీందర్‌ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం)

సమావేశ కర్త : డా. డి. విజయలక్ష్మి

No comments: