రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

’వీచిక’ ఆవిష్కరణ పత్రికల కవరేజ్!

సూర్య దినపత్రిక ( 15-8-2009)


సాక్షి దినపత్రిక ( 15-8-2009)
వార్త దినపత్రిక ( 15-8-2009)
ఆంధ్రజ్యోతి దినపత్రిక (15-8-2009 )


3 comments:

డా.ఆచార్య ఫణీంద్ర said...

Congratulations Darla garu !

డా.దార్ల said...

Dr.Phaneendra garu.. namaste,
thank you for your wishes.
yours
darla

satish said...

Congratulations darla garu