రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

డా//వినోదిని రాసిన "బాలేదు... జెరమొచ్చింది!" కథ చదివారా?

డా//వినోదిని కవిత రాసినా, కథ రాసినా, వ్యాసం రాసినా దానిలో ఎంతో అనుభూతి సాంద్రత ఉంటుంది. ఈ మధ్య వార్త ఆదివారం అనుబంధం (8-2-2009)లో"బాలేదు... జెరమొచ్చింది!" పేరుతో ఒక కథ రాశారు.
కథ కన్నీళ్ళు రప్పించింది. దీన్ని అందరికీ అందుబాటు లోకి ఉండాలని భావించి వార్త సౌజన్యంతో ఇక్కడ పెట్టాను.
పార్టు -1
పార్టు-2
పార్టు-3
దీన్ని మీరు చదవకుండా నేను వ్యాఖ్యానించడం మీదైన ఆలోచనను, అనుభూతిని అడ్డుకోవడమేLink అవుతుందేమో! --దార్ల

3 comments:

cbrao said...

మీరు ఇచ్చిన లింక్ పని చెయ్యటం లేదు.

సిరిసిరిమువ్వ said...

మీరిచ్చిన లింకు open అవటంలేదండి.

డా.వి.ఆర్ . దార్ల said...

నిజమే నండీ ... మీరన్నట్లు అది ఓపెన్ కాలేదు. కానీ ఇప్పుడు ఓపెన్ అయ్యేలా సరిచెశాను. చూడండి.
మీ
దార్ల