డా//వినోదిని కవిత రాసినా, కథ రాసినా, వ్యాసం రాసినా దానిలో ఎంతో అనుభూతి సాంద్రత ఉంటుంది. ఈ మధ్య వార్త ఆదివారం అనుబంధం (8-2-2009)లో"బాలేదు... జెరమొచ్చింది!" పేరుతో ఒక కథ రాశారు.
కథ కన్నీళ్ళు రప్పించింది. దీన్ని అందరికీ అందుబాటు లోకి ఉండాలని భావించి వార్త సౌజన్యంతో ఇక్కడ పెట్టాను.
పార్టు -1
పార్టు-2
పార్టు-3
దీన్ని మీరు చదవకుండా నేను వ్యాఖ్యానించడం మీదైన ఆలోచనను, అనుభూతిని అడ్డుకోవడమే అవుతుందేమో! --దార్ల
3 కామెంట్లు:
మీరు ఇచ్చిన లింక్ పని చెయ్యటం లేదు.
మీరిచ్చిన లింకు open అవటంలేదండి.
నిజమే నండీ ... మీరన్నట్లు అది ఓపెన్ కాలేదు. కానీ ఇప్పుడు ఓపెన్ అయ్యేలా సరిచెశాను. చూడండి.
మీ
దార్ల
కామెంట్‌ను పోస్ట్ చేయండి