రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వార్త ఆదివారం (22-02-2009 )లో నా వ్యాసం


వార్త ఆదివారం (22-02-2009, page: 26 ) లో " జాతి అస్తిత్త్వాన్ని చిత్రించిన మాదిగ కథలు " పేరు తో నా వ్యాసం వచ్చింది.


1 comment:

ananda said...

sir,
i feel it will be very useful if u give respective links to the quoted stories or books .