"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

02 జూన్, 2008

అక్షరాన్ని ప్రేమిద్దాం

అక్షర ద్వేషం ఆరోగ్యకరమైన సమాజానికి హానికరం. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తా కథనానికి నిరసనగా ఆ పత్రిక కార్యాలయాలపై జరిగిన వరుస దాడులను అక్షర ప్రేమికులమైన మేమందరం ఒక్క గొంతుకతో ఖండిస్తున్నాం. అక్షరం అభ్యంతరకరమైనపుడు, మనసును గాయపరచినపుడు అక్షరంతోనే సమాధానం చెప్పవచ్చు. నిరసన తెలుపవచ్చు. ప్రచురించిన పత్రికను నిలదీయవచ్చు. ప్రజా స్వామిక పద్ధతుల్లో ప్రశ్నించవచ్చు. దాడి చేసి, ధ్వంసం చేసి, తగుల బెట్టే సంస్క­ృతి మంచిది కాదు. జరిగిన దాడిని దుడుకుతనంగా భావించి సరిదిద్దుకోక సమర్ధించు కునే ధోరణి సామాజిక ఉద్యమాలకు ప్రమాదకరం. ఉద్రిక్త పరిస్థితులను అదుపుచేసి సంయమనంతో వ్యవహరించాల్సిందిగా మందకష్ణ మాదిగకు విజ్ఞప్తి చేస్తున్నాం. దళిత, బలహీన వర్గాలకు సంబంధించిన వార్తలు రాసేటపుడు మరింత సంయమ నంతో, మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరాన్ని పత్రికలు గుర్తించాలని కోరుతున్నాం. సమాజానికి అద్దం పట్టే మీడియాకూ, సమాజం సవ్య మార్గంలో నడి చేందుకు ఉద్యమాలు చేసే నాయకులకూ మధ్య స్నేహపూరిత వాతావరణం అవసర మని మేమంతా భావిస్తున్నాం. నిరసనలు, ఆందోళనలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, కేసులకు ఇక స్వస్తి పలుకాల్సిందిగా ఇరు పక్షాలనూ కోరుతున్నాం. ఇట్లు కవులు, కథా రచయితలు, కళాకారులు
జూ ఎండ్లూరి సుధాకర్, కవి
జూ వరవరరావు, విప్లవ రచయిత
జూ కాళీపట్నం రామారావు, కథా రచయిత
జూ కె శివారెడ్డి, కవి జూ వేగుంట మోహన ప్రసాద్, కవి జూ అబ్బూరి ఛాయాదేవి కథా రచ యిత జూ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత జూ సింగమనేని నారాయణ, కథా రచయిత జూ సి ధర్మారావు, అధ్యక్షుడు, తెలుగు భాషోద్యమ సమాఖ్య జూ వి చెంచయ్య , విప్లవ రచయిత జూ జాజుల గౌరి, కథా రచయిత జూ తల్లావఝుల పతంజలి శాస్త్రి, కథా రచయిత జూ కోడూరి శ్రీరామమూర్తి, కథా రచయిత, విమర్శకుడు జూ పాటిబండ్ల ఆనందరావు, నాటక రచయిత జూ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, అధ్యక్షుడు, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం జూ ఆశారాజు, కవి జూ కె వరలక్ష్మి, కథా రచయిత జూ కందుకూరి శ్రీరాములు, కవి జూ ఎకె ప్రభాకర్, కవి, విమర్శకుడు జూ వాసిరెడ్డి నవీన్, రచయిత జూ పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం జూ శిఖామణి, కవి జూ మృణాళిని, రచయిత జూ వి ప్రతిమ , కథా రచయిత జూ రాజేంద్ర ప్రసాద్, అధ్యక్షుడు కడప జిల్లా రచయితల సంఘం జూ పాపినేని శివ శంకర్, కవి. విమర్శకుడు జూ వెంకట కృష్ణ, కథా రచయిత జూ నిస్సార్, కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్యమండలి జూ శ్రీనివాస గౌడ్, కవి జూ కోట పురుషోత్తం, రచయిత జూ సాకం నాగరాజ, రచయిత జూ వివిన మూర్తి, కథా రచయిత, బెంగళూరు జూ సురేష్, కథా రచయిత, బెంగళూరు జూ కూర్మనాధ్, కథా రచయిత జూ జి ఎస్ రామ్మోహన్, కవి, కథారచయిత జూ గోపిని కరుణాకర్, కథారచయిత జూ పలమనేరు బాలాజీ, కవి జూ విశ్వేశ్వర రావు, శ్రీశ్రీ ప్రింటర్స్, విజయవాడ జూ చిలుకూరి దేవపుత్ర, కథా రచయిత జూ గొరుసు జగదీశ్వర రెడ్డి, కథా రచయిత జూ ఆర్ ఎం ఉమా మహేశ్వరరావు, కథా రచయిత జూ పెద్దింటి అశోక్ కుమార్, కథారచయిత జూ సుంకోజి దేవేంద్రాచారి, కథారచయిత జూ కుప్పిలి పద్మ, కథారచయిత జూ దేశరాజు, కవి జూ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, కథా రచయిత జూ బోయ జంగయ్య, కథా రచయిత జూ నల్లూరి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్యమండలి జూ ఆచార్య అంజయ్య, రచయిత, నాగార్జున విశ్వవిద్యాలయం జూ మంచికంటి, కథారచయిత జూ కాట్రగడ్డ దయానంద్, కథా రచయిత జూ తాడిశెట్టి రామ్మోహన్, అధ్యక్షుడు, జూ చైతన్య దీపిక, గిద్దలూరు జూ ఎం కె సుగమ్ బాబు, కవి జూ తుర్లపాటి రాజేశ్వరి, రచయిత, బరంపురం, ఒరిస్సా జూ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, విమర్శకుడు జూ డాక్టర్ సీతారత్న, రచయిత జూ కె బాలకష్ణా రెడ్డి, అధ్యక్షుడు, చిత్తూరు జిల్లా రచయితల సంఘం జూ గడ్డం కోటేశ్వర రావు, రచయిత జూ సుద్దాల అశోక్ తేజ, సినీ కవి జూ ఆచార్య దేవరాజు మహారాజు, రచయిత జూ డాక్టర్ ద్వానా శాస్త్రి, కవి, విమర్శకుడు జూ కొట్టే చెన్నయ్య, సంపాదకుడు, చరిత్ర-సంస్క­ృతి పత్రిక జూ చిగురుపాటి విమల, రచయిత జూ కందిమళ్ల ప్రతాప రెడ్డి, గౌరవాధ్యక్షుడు, ప్రజానాట్యమండలి జూ బి పూర్ణ, ప్రధాన కార్యదర్శి, గుంటూరు కళాపరిషత్ జూ మీగడ రామలింగస్వామి, పద్యనాటక రచయిత జూ పుష్పాంజలి, కథా రచయిత జూ డాక్టర్ వేంపల్లి అబ్దుల్ ఖాదర్, కవి జూ మహమ్మద్ ఖదీర్ బాబు, కథారచయిత జూ కాత్యాయని, విమర్శకురాలు జూ జి ఆర్ మహర్షి, కథా రచయిత జూ సీతారాం, కవి జూ యాకూబ్, కవి జూ వంశీకష్ణ, కవి జూ జిలుకర శ్రీనివాస్, రచయిత జూ శిలాలోలిత, కవి జూ చిలుకూరి దీవెన, కవి, కథా రచయిత జూ పసునూరు రవీంద్ర, కవి జూ అయినాల సైదులు, కవి జూ ఎస్ హరినాధ్, కవి జూ ప్రసేన్, కవి జూ సుభాషిణి, కథా రచయిత జూ ఎస్వీ ప్రసాద్, కథా రచయిత జూ స్కైబాబ, కవి జూ షాజహాన, కవి జూ అరుణ్ సాగర్, కవి జూ రావి రంగారావు, కవి జూ పున్న అంజయ్య, అధ్యక్షుడు, తెలుగు భాష పరి రక్షణ సమితి జూ శాంతి నారాయణ, కథా రచయిత జూ అనంత్, కవి జూ జూపల్లె ప్రేమ్‌చంద్,కవి జూ వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, కథా రచయిత జూ ఖాజ, కవి జూ అన్వర్, కవి జూ అలీ, కవి జూ ఇనాయతుల్లా, కథా రచయిత జూ విఆర్ రాసాని, కథా రచయిత జూ మధురాంతకం నరేంద్ర, కథా రచయిత జూ అన్నపరెడ్డి వెంకటేశ్వర రె డ్డి, రచయిత జూ చంద్రశేఖర అజాద్, సినీ రచయిత జూ భమిడిపాటి రామగోపాలం, కథా ర చయిత జూ గీతాంజలి, కథా రచయిత జూ శ్రీధర్ దేశ్ పాండే, రచయిత జూ యాళ్ళ అచ్యుతరామయ్య, కథా రచయిత జూ ఘంటసాల నిర్మల, కవి జూ గంటేడు గౌరు నాయుడు, కథా రచయిత జూ ఇంద్రగంటి జానకీబాల , కథా రచయిత జూ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, కవి, కథా రచయిత జూ చమన్, కవి జూ స.వెం. రమేశ్, కథా రచయిత జూ అజయ్ ప్రసాద్, కథా రచయిత జూ ఒమ్మి రమేష్ బాబు, కవి, కథా రచయిత జూ నామాడి శ్రీధర్, కవి జూ ఓల్గా, కథా రచయిత జూ అక్కినేని కుటుంబరావు, కథా రచయిత జూ కొండవీటి సత్యవతి, సంపాదకురాలు, భూమిక జూ పాణి, విరసం జూ తవ్వా ఓబుల్ రెడ్డి, కథా రచయిత జూ అరసవెల్లి కృష్ణ, కవి జూ చలపాక ప్రకాష్, కవి, కార్టూనిస్ట్ జూ ఖాదర్ షరీఫ్, కవి, కథా రచయిత జూ పి సత్యవతి, కథా రచయిత జూ నక్కల ప్రభాకర్ రెడ్డి, కథా రచయిత జూ పిసి రాములు, విమర్శకుడు జూ మునిసుందరం, కవి జూ పెరుగు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా రచయితల సంఘం జూ శారదా శ్రీనివాసన్, రేడియో కాళాకారిణి జూ గోగు శ్యామల, రచయిత జూ ఎం విష్ణు ప్రియ, రచయిత జూ డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి, రచయిత జూ బాణాల శ్రీనివాస్, కవి జూ జూలూరి గౌరీ శంకర్, కవి జూ భగవంతం, కథా రచయిత జూ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, కథా రచయిత జూ భూపాల్, కథా రచయిత జూ చలసాని ప్రసాద్, విప్లవ రచయిత జూ జూకంటి జగన్నాథం, అధ్యక్షుడు, తెలంగాణ రచయితల వేదిక జూ తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, కథా రచయిత జూ కృష్ణాబాయి, విరసం జూ ప్రసాదరాజు, కథా రచయిత జూ అక్బర్, చిత్రకారుడు జూ శేఖర్, ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ జూ రమణజీవి, కథా రచయిత, చిత్రకారుడు జూ శ్యాం మోహన్, కార్టూనిస్ట్ జూ సురేంద్ర, కార్టూనిస్ట్ జూ నర్శిమ్, కార్టూనిస్ట్ జూ వై కరుణాకర్, కార్టూనిస్ట్ జూ పసుపులేటి గీత, కవి జూ బెజ్జారపు రవీంద్ర, కవి జూ మన్నవ భాస్కర నాయుడు,కవి జూ నందిగం కృష్ణారావు, కథా రచయిత జూ దాసరి అమరేంద్ర, కథా రచయిత జూ దేవీ ప్రియ, కవి జూ గోపరాజు సుధ, కవి జూ మల్లేశ్వరరావు, కవి
(andhra jyothy 02-06-2008)

కామెంట్‌లు లేవు: