రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వేసవి సెలవుల తరువాత ...!

సెలవులయిపోయాయి....
ఈ సారి విశాఖ వరకూ అలా అలా సరదాగా తిరిగాం...
కైలాస గిరినుండి విశాఖ అందాలు చూడవలసిందే....
రామకృష్ణ బీచ్ లో కాసేపు విహరించ వలసిందే...
చెప్పవలసినవి చాలా ఉన్నా ... ముందు మన కూడలి లో ఇక సారి కలుసు కోవాలి.
నాగరాజు పప్పు గారేమి రాశారో..
ప్రసాద్ గారేమి వ్యాఖ్యలు చేశారో
రాధిక గారేమి కొత్త పరిమళాలను నింపారో
కడలితరగ నుర్గలెలా ఉన్నాయో...
రానారే... శోధన ..శ్రీకృష్ణదేవరాయలు ... విహారి ... వీవన్‌ ... సత్యసాయి ... జ్యోతి ... ఒకరా ఇద్దరా .. ఔనూ... అంబానాథ్ రాసిన జాతీయాంశాలేమిటో... మా బడి పిల్లగాడెలా ఉన్నాడో ..
కాసేపు అలా... అలా ....

2 comments:

radhika said...

"వినయం బానిసత్వమైతే/ జీవితం/ మోయలేనంత బరువు" ఇది "నాని" నా? ఏదయినా సరే చాలా బాగుంది.

జ్యోతి said...

అయ్యో చాలా గొడవలు జరిగాయి. ఎంతో ముఖ్యమైన పని చేసేదుంది అందరు బ్లాగర్లు. తెలుసుకోవాలంటే బ్లాగు గుంపు కు రావల్సిందే నండి.