సెలవులయిపోయాయి....
ఈ సారి విశాఖ వరకూ అలా అలా సరదాగా తిరిగాం...
కైలాస గిరినుండి విశాఖ అందాలు చూడవలసిందే....
రామకృష్ణ బీచ్ లో కాసేపు విహరించ వలసిందే...
చెప్పవలసినవి చాలా ఉన్నా ... ముందు మన కూడలి లో ఇక సారి కలుసు కోవాలి.
నాగరాజు పప్పు గారేమి రాశారో..
ప్రసాద్ గారేమి వ్యాఖ్యలు చేశారో
రాధిక గారేమి కొత్త పరిమళాలను నింపారో
కడలితరగ నుర్గలెలా ఉన్నాయో...
రానారే... శోధన ..శ్రీకృష్ణదేవరాయలు ... విహారి ... వీవన్ ... సత్యసాయి ... జ్యోతి ... ఒకరా ఇద్దరా .. ఔనూ... అంబానాథ్ రాసిన జాతీయాంశాలేమిటో... మా బడి పిల్లగాడెలా ఉన్నాడో ..
కాసేపు అలా... అలా ....
2 కామెంట్లు:
"వినయం బానిసత్వమైతే/ జీవితం/ మోయలేనంత బరువు" ఇది "నాని" నా? ఏదయినా సరే చాలా బాగుంది.
అయ్యో చాలా గొడవలు జరిగాయి. ఎంతో ముఖ్యమైన పని చేసేదుంది అందరు బ్లాగర్లు. తెలుసుకోవాలంటే బ్లాగు గుంపు కు రావల్సిందే నండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి