మన అభిప్రాయాలను స్వేచ్చగా, స్వచ్చంగా వ్యక్తం చేసుకునే వేదికను బ్లాగులు కలిగిస్తున్నాయి. సారూప్యభావాలు ఉన్నవాళ్ళు ఒకరినొకరు కలిసి తమ తమ భావాలను పంచుకోగలుగుతారు.
వ్యక్తి గురించి తెలుసుకోవటం వేరు.
వ్యక్తిత్వం గురించి తెలుసుకోవటం వేరు.
అన్నీ తెలిసీ ఆ వ్యక్తిని స్వచ్చంగా అర్థం చేసుకోవటం ఎంత బాగుంటుంది.
అరమరికలు లేని జీవితముంటే ఇంకెంత బాగుంటుంది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి