"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

09 జనవరి, 2007

అన్ని బ్లాగులెందుకబ్బా...!

నేను కొత్తలో చాలా పేర్లతో బ్లాగులు ఓపెన్ చేశాను. నిజానికి అన్ని బ్లాగులవసరం లేదనిపిస్తుంది. అయినా చాలా మంది వర్డ్ ప్రెస్స్ బాగుందన్నారు. అందుకే ఓపెన్ చేశా. http://vrdarla.wordpress.com ఏది బాగుంటే దాన్ని వాడదాం సరేనా...అంత వరకూ మాత్రం నాబ్లాగు నా పేరుతో ఉన్నదాన్నే కొనసాగిస్తాను. http://vrdarla.blogspot.com
ఇంకో విషయమండి... blogspot లో ఫైల్స్ ఏవైనా(PDF Files) పెట్టాలంటే లో సరిగ్గా తెలియటం లేదు. దానికి వర్డ్ ప్రెస్స్ అనుకూలంగా మాత్రం కనిపిస్తుంది.

కామెంట్‌లు లేవు: