కం.
పండుగల సందడిదియే!
నిండుగ!దనమిత్రులందు నెనరెడి సుఖమున్!
మెండుక నిచ్చెడి బహుమతి!
దండిగ!నీ శ్రీనివాసు దార్ల కుదక్కెన్!
కం.
తనయునితో తండ్రిఁబలికె!
తనయంతటి దీప్తినంది!తననేమించన్!
తనవారసు డితడేయని!
తనవారంతాపలుకగ!దార్లకు ముదమున్
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ 24.12.2025


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి