ఫోటో తీయడం గొప్ప కళ...నిన్నటి (12.9.2025) కార్యక్రమం ( ఆచార్య ఎం.గోనానాయక్ గారి పుస్తకాల ఆవిష్కరణ)లో ఎం.ఏ. విద్యార్థి మిత్రుడు చరణ్ తీసిన ఫోటోలు అద్భుతం!
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుఅనంతపురంలో ఒక తాండా నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరేవరకు ఆచార్య ఎం.గోనానాయక్ గారి జీవితం, గిరిజనుల జీవితాన్ని స్ఫురించేలా వర్ణించిన కావ్యం 'బతుకు' దీర్ఘ కవిత పుస్తకంలోని విశేషం అని మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
అనంతపురంలో ఒక తాండా నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరేవరకు ఆచార్య ఎం.గోనానాయక్ గారి జీవితం, గిరిజనుల జీవితాన్ని స్ఫురించేలా వర్ణించిన కావ్యం 'బతుకు' దీర్ఘ కవిత పుస్తకంలోని విశేషం అని మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
అనంతపురంలో ఒక తాండా నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరేవరకు ఆచార్య ఎం.గోనానాయక్ గారి జీవితం, గిరిజనుల జీవితాన్ని స్ఫురించేలా వర్ణించిన కావ్యం 'బతుకు' దీర్ఘ కవిత పుస్తకంలోని విశేషం అని మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
సభలో వేదికపై అతిథులతో... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ముఖ్య అతిథులుగా విచ్చేసిన హెచ్ సి యు వై ఛాన్సలర్ ఆచార్య బీజేరావు, సమ్మక్క సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ వై.యల్.శ్రీనివాస్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, శాతవాహన విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఎస్.మల్లేశం, పుస్తక రచయిత ఆచార్య ఎం గోనా నాయక్, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకరశర్మ, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్ డా.సిల్మానాయక్, హెచ్ సియు రిజిస్ట్రార్ డా.దేవేశ్ నిగమ్ తదితరులు చిత్రంలో ఉన్నారు.
నినాదం దినపత్రిక, 13.9.2025
సభలో తెలుగు భాషా సౌందర్యాన్ని పరిమళింజేస్తూ ఆహ్వానం పలికిన డా.పి.విజయ్ కుమార్ ని సత్కరిస్తున్న దృశ్యం
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని సత్కరిస్తున్న దృశ్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి