కం.
మురళీనాయకుడా!నీ
మరణము భరతజనులకు సమర్పించితివా!
కరమున తుపాకి వదలక
పరలోకము కేగినావ! పావనచరితా!
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
9.5.2025
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి