"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

28 ఏప్రిల్, 2025

చంద్రబాబుగారితో సంభాషణ ( చలపతి రావు గారి పద్యాలు)

 


ఆ.వె. 

పల్లెదారులన్ని పాడిపంటలతోడ

ప్రగతినందునెపుడు పచ్చగాను!

పసుపువన్నెతోడపదకేళిలాడేటి

నెమలికన్నుచూడనెనరురచన.

        ‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు

        ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ

        28.5.2025


కామెంట్‌లు లేవు: