"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

25 ఏప్రిల్, 2025

నాలుగు వసంతముల అభినందనలు ( చలపతిరావు గారి పద్యాలు)

 


కం

నాలుగు వసంతములయెన్!

మేలిమిరంగుల కలయిక మేమిటనుండన్!

కలగలిపినదీబంధమ్

తలపుల వలపుల కుటుంబ తత్సంబంధమ్!

 ‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు

        ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ

               25.5.2025

కామెంట్‌లు లేవు: