భాషాభూషణులిట!సం
భాషింపగ!కొలువుదీరె!పండితసభలో!
పోషింపగ!తెలుగుపుడమి!
భాషాసేవయె!చదువది!భవితకునెలవై!
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
28.2.2025
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి