ఆ.వె.
భరతమాత బిడ్డ!భవితనందెడిధీర!
కన్నతల్లికలల కంటివెలుగు!
దార్లయింటబుట్టె!తనయుడైవర్థిల్ల!
తండ్రిపెంపకాన!దక్షుడగును!
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
26.1.2025
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి