హెచ్.సి.యు తెలుగుశాఖ నూతన భవనం ప్రారంభం ( 6.1.2025)
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మానవీయ శాస్త్రాల విభాగం అనుబంధ భవనంలో నూతనంగా నిర్మించిన రెండు గదులను తెలుగు శాఖ కు ఇచ్చారు. ఈ నూతన భవనాన్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ బి.జె.రావుగారు నిన్న (6.1.2025) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానవీయ శాస్త్రాల విభాగం డీన్ ప్రొఫెసర్ అన్సారీ, తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు , తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి.విజయలక్ష్మి, ఆచార్య పి.వారిజారాణి, ఆచార్య వంగరి త్రివేణి, డా.పి.విజయకుమార్, డా.భాశెట్టి లత, డా.డి.విజయకుమారి, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ప్రొఫెసర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి