ఈ రోజు (20.11.2024) ఆలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో జరిగిన ' National Work shop on Research Methodology
లో భాగంగా ' ఊహాపరికల్పన ( హైపోథీసిస్) అనే అంశంపై మాట్లాడాను. ఈ ఉపన్యాసంపై వచ్చిన ఒక స్పందన. దీన్ని డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మ, ప్రధాన సంపాదకులు, ఔచిత్యం మాసపత్రిక వారు తెలిపారు. వారికి నా కృతజ్ఞతలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి