"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

26 నవంబర్, 2024

తెలుగు శతకసాహిత్యం - సామాజిక దృక్పథం " A.P.C.U. అంతర్జాతీయ అంతర్జాల సదస్సు ( 25-26, November 2024)

 సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపురం వారు నిర్వహిస్తున్న _తెలుగు శతకసాహిత్యం - సామాజిక దృక్పథం_ అనే అంశంపై 25-26, నవంబర్ 2024 వతేదీలలో జరుగుతున్న అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో తొలి సమావేశానికి సభాధ్యక్షత వహించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు




సభాధ్యక్షత వహించడంతో పాటు

కామెంట్‌లు లేవు: