విలువగల వాటి మధ్యన
విలువం గట్టంగ లేని విడి వజ్రముగా
వెలుగొందెడు కులదీపకు
డలరించుత మిమ్ము దార్ల! ఆచార్యమణీ!
గదియొ? తరచి చూడ గ్రంథాలయమ్మదో?
బాలకుండొ! భావి పాలకుండొ!
పొత్తములకు నడుమ పుత్రుండు, సలలిత
గాత్రుడై రచించు "కాలగీత"
'శతావధాని' డా.రాంభట్ల పార్వతీశ్వర శర్మ,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి