నవీన్ కుమార్ ని అభినందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం హైదరాబాద్ లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియం, బ్రహ్మకుమారి శాంతి సరోవరంలో శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. వైఎస్ ఛాన్సలర్ ఆచార్య బీజేరావు యూజీసీ చైర్మన్ ఆచార్య ఎం.జగదీశ్ కుమార్, యూనివర్సిటీ రెక్టార్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంఏ తెలుగు లో శ్రీ దార్ల అబ్బాయి మెమోరియలగోల్డ్ మెడల్ని ఈ యేడాది బి.నవీన్ కుమార్ కి బహూకరించారు. ఈ సందర్భంగా నవీన్ ని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అభినందించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి