తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డిలో 11. 10 .20 23వ తేదీన 'పాట,కవిత్వ రచన నైపుణ్యాలు' అనే అంశంపై వర్క్ షాప్ జరిగింది. దీనిలో కవిత్వ రచన- నైపుణ్యం అనే అంశంపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్న ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ ప్రవీణ, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ రాపోలు శ్రీనివాస్, ఆచార్య పిల్లలమర్రి రాములు, డాక్టర్ మంజుశ్రీ ,డాక్టర్ సుమతి, డాక్టర్ మహంతయ్య తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి