ఆచార్య దార్ల కు శ్రీకాంత్ , వాళ్ళ మిత్రులు సన్మానం
నేను తెలుగు శాఖ అధ్యక్షుడైన సందర్భంగా అప్పుడు ఉద్యోగ బాధ్యతల వల్ల రాలేక పోయాననీ ఈ రోజు (22.11.2022) క్యాంపస్ కి వచ్చానని తన ఆనందాన్ని ఇలా చూపిస్తున్న మా విద్యార్థి మిత్రుడు శ్రీకాంత్, వాళ్ళ జగిరీ దోస్తులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి