శ్రీవేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాన్ని తీసుకొచ్చి నా తరగతి గదిలో ఆచార్య జి.అరుణకుమారిగారు, వారి భర్త శ్రీ చైతన్య కరణ్ రెడ్డి గారు, మాజీ టిటిడి ఇవోగారు ఈరోజు (31.10.2022) నన్ను అభినందించారు. ఆమె పదవీవిరమణ సన్మానసభను ఆత్మీయంగా నిర్వహించినందుకు సంతోషంతో చేస్తున్నామని చెప్పారు. నా విధిని నేను నిష్పాక్షికంగా నిర్వహించాను. అంతే. అయినా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి