విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు వచ్చే వివిధ సమస్యల పరిష్కారం కోసం ఏర్పడినదే ప్రోక్టోరియల్ బోర్డ్. దీనిలో అనుభవిజ్ఞులైన నలుగురు ఆచార్యులతో పాటు ఒక రిటైర్డ్ జడ్జి, ఒక సీనియర్ పోలీస్ అధికారి సభ్యులుగా ఉంటారు. దీనిలో సభ్యుడిగా నిన్న (19.6.2022) జరిగిన ఒక సమావేశానికి సంబంధించిన దృశ్యం ఇది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి