BOS member in Government College for Women, Guntur
ప్రభుత్వ మహిళా కళాశాల గుంటూరు తెలుగు శాఖ వారి ఆధ్వర్యంలో జరిగిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశంలో విషయ నిపుణులుగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు 15 .7.2022 వ తేదీన అంతర్జాల సమావేశం ద్వారా హాజరయ్యారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి