అక్షర లక్షల రచనలు
శిక్షణ మీదన సుదీప్తి శోభిత మగుమీ
పక్షము నెన్నగ భాషా
రక్షణ మిదియే తెనుంగు రంజిలు జగమున్
*కం*
శివశివయని శివునిదలచి
శివపూజలు సల్పెజగతి శివుడే దైవం
శివనామమె ముక్తినొసగు
శివభక్తులకిలను శక్తి సిరులను గూర్పన్
_కవికోకిల,డా జె వి చలపతిరావు,విజయవాడ_
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి