"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

12 జూన్, 2022

.కె.ఆర్ బహుముఖీనం* *(జన్మదిన ప్రత్యేక కార్యక్రమం) అంతర్జాల జాతీయ సదస్సు*

 డి కె. సాహితీ కౌసల్యం

స్వాగతం

సుస్వాగతం


కె.కె.ఆర్ బహుముఖీనం (జన్మదిన ప్రత్యేక కార్యక్రమం) అంతర్జాల జాతీయ సదస్సు


 


💐🌹💐🌹💐🌹💐🌹


డా.డి.గిరి

ప్రిన్సిపాల్

డి.కె.ప్రభుత్వ మహిళా కళాశాల


ప్రారంభోపన్యాసం

డా.ఎల్.వి.కె.రెడ్డి

రిజిస్ట్రార్, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం


వక్తలు - అంశాలు


1. సాహిత్య వ్యక్తిత్వం

ఆచార్య.డి.చంద్ర శేఖర రెడ్డి

విశ్రాంత ఆచార్యులు

ఆంధ్ర సారస్వత పరిషత్

 

2. భాషా వ్యాకరణ కృషి

ఆచార్య అయినవోలు ఉషాదేవి 

విశ్రాంత ఆచార్యులు

తెలుగు విశ్వవిద్యాలయం


3. పీఠికలు - వ్యాసాలు

డా.కె.శ్రీనివాస్

సంపాదకులు, ఆంధ్రజ్యోతి


4. కవిత్వం - కథానికా వ్యాసాలు

ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు 

తెలుగు శాఖాధ్యక్షులు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం


5. వ్యక్తిత్వ చిత్రణా వ్యాసాలు

ఆచార్య పిల్లలమర్రి రాములు 

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం


6. సారస్వత వేదిక వ్యాసాలు - ఉపన్యాసాలు

డా.లక్ష్మణ‌ చక్రవర్తి

తెలంగాణ విశ్వవిద్యాలయం


 🌹💐🌹💐🌹💐🌹💐


భారతీయ కాలమానం ప్రకారం 14 జూన్ 2022

ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1.30 వరకు


గమనిక : సదస్సులో పాల్గొన్నవారు ఈ సర్టిఫికేట్ పొందగలరు.


Join Zoom Meeting

https://us02web.zoom.us/j/4532277710?pwd=Y1RVc2UzMmVUQnpYWk9Xd1BRQ250dz09


Meeting ID: 453 227 7710

Passcode: telugu

కామెంట్‌లు లేవు: