ఎవరెస్ట్ ఇన్ మైండ్ పుస్తకానికి నేను రాసిన ముందుమాట పై వచ్చిన స్పందనలను ఇక్కడ పెడుతున్నాను.
సర్... నమస్కారం...మీ వాక్యాల్లో ఒక గురువుగారు కనిపించారు. మీ మాటల్లో నామనసుకి ప్రోత్సహించే ఒక తండ్రి స్పర్శ తగిలింది. మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యాన్ని, ఆ సందర్భాన్ని వివరించేటప్పుడు పండితుడైన ఒక గొప్ప వ్యాఖ్యాత బెత్తం పట్టుకొని వివరిస్తున్నట్లనిపించింది. మొత్తం మీద మీలో నాకొక సహృదయ సాహితీవేత్త కనిపించారు. ఉదయం ఫోన్ చేస్తాను. ధన్యవాదాలు సర్... మీ దార్ల
No comments:
Post a Comment